2, మే 2011, సోమవారం

telugu transliteration

ఇప్పుడు బ్లాగర్ లో transliteration సదుపాయం వచ్చింది. దీని వలన నా లాంటి వారికి చాల సులువుగా తెలుగు లో రాయడం కుడురుతింది. 

1 వ్యాఖ్య:

పంతుల జోగారావు చెప్పారు...

ఇక నేం ? చక్కని టపాలు మీ బ్లాగులో తరచుగా పెడుతూ ఉండండి. వివిధ అంశాల మీద చక్కని విశ్లేషణతో వ్రాయ గల మీ నేర్పు మాకు సుపరిచితమే కదా. అందు వలన ఇక పై మీనుండి మంచి టపాలు ఆశిస్తున్నాం.