14, మే 2011, శనివారం

తెలుగులో మంచి సినిమాలు

ఈ మధ్య "హిందూ"లో ఉత్తమ ఇంగ్లీష్ మూవీస్ గురించిరా  స్తున్నారు. వారం వారం రాస్తున్నారు. అలాగే తెలుగులో ఉత్తమ చిత్రాల జాబితా రాయదల్చుకోన్నాను. మనచిత్రాలకిపాటలు, న్రిత్యాలు, ముఖ్యం .వాటిని ఇంగ్లిష్ సినిమాలతో పోల్చలేము.కేటగిరీల ప్రకారం పరిగణిస్తే బాగుంటుంది.
ఈ జాబితాతో తప్పక భిన్నాభిప్రాయాలు ఉంటాయి.కొంత ఏకాభిప్రాయం కూడా ఉండ వచ్చును. గత ఇరవై సం: లోని చిత్రాల గురించి నాకు 
అవగాహనలేదు.వాటిగురించి యువతరంలో ఎవరైనా రాస్తే బాగుంటుంది. 
౧.పౌరాణికం ==౧.మాయాబజార్  ౨.నర్తనశాల ౩.లవకుశ ౪.సీతాకల్యాణం (బాపు) 
చారిత్రకం =లేక చారిత్రకనేపధ్యం  కల చిత్రం. ==౧.మల్లీశ్వరి (భానుమతి)౨.పల్నాటి యుద్ధం (కన్నాంబ)౩.యోగివేమన (నాగయ్య )౪.
బొబ్బిలియుద్ధం౫. అమరశిల్పి జక్కన ౬.మహామంత్రి తిమ్మరుసు ౭.విప్రనారాయణ 
జానపదం.===౧.పాతాళభైరవి ౨.బాలనాగమ్మ 
(కాంచనమాల )౩.భైరవద్వీపం 
సాంఘికం ==౧.స్వర్గసీమ ౨.బంగారుపాప ౩.మూగమనసులు.౩.పునర్జన్మ ౪.సాక్షి ౫.శంకరాభరణం౬..సాగరసంగమం ౭.మాభూమి.౮నిరేక్శణ 
(భానుచందర్, అర్చన )౯.దేవదాసు.(నాగేశ్వరరావు. సావిత్రి )౧0.గోరింటాకు 
  హాస్యచిత్రాలు.===౧.మిస్సమ్మ ౨.గుండమ్మకథ ౩.శ్రీవారికి ప్రేమలేఖ        ---రమణారావు .ముద్దు    

3 కామెంట్‌లు:

sri చెప్పారు...

balanagamma(Gemini) movie ekkada dorukutundi chebutara

కంది శంకరయ్య చెప్పారు...

జానపద విభాగంలో దయచేసి "సువర్ణ సుందరి" ని చేర్చండి.

కమనీయం చెప్పారు...

1.శ్రీగారు, సినిమాలు చూడటమే కాని ,మీ ప్రశ్నకు జవాబు చెప్పలెను.ఈటీవి
వారు పాత సిన్మాలన్నీ ప్రదర్శనకు కొన్నారు కాబట్టి వారిదగ్గర బహుశా జెమిని బాలనాగమ్మ చిత్రం వుంటుంది .వారిని అడగవచ్చును.
2.శంకరయ్యగారు, నా జాబితా సంపూర్ణం కాదు. స్వర్ణసుందరికూడా జానపదాల్లొ ఉత్తమచిత్రంగా పేర్కొనవచ్చును.ముఖ్యంగా అందులొని గొప్ప సంగీతంవలన. రమణారావు.ముద్దు .