25, మార్చి 2011, శుక్రవారం

కథా మంజరి: డా. ముద్దు వెంకట రమణారావుకొత్త పుస్తకాలు

కథా మంజరి: డా. ముద్దు వెంకట రమణారావుకొత్త పుస్తకాలు: "డా. ముద్దు వెంకట రమణారావు ఎనిమిది పదుల వయసులో చేస్తున్న సాహితీ వ్యాసంగం గురించి, ప్రచురిస్తున్న పుస్తకాల గుప్రియమైన పంజోరాకు, నా కొత్త పుస్తకాలపై మీ పరిచయం చూసాను.క్లుప్తంగా గ్రంధాలను ముఖ్యాంశాలను రీడర్సుకి అవగాహన కల్పించే విధంగా సమీక్ష చేసే నైపుణ్యం అలవరచు కున్నందుకు అభినందనలు. ఎక్కువమంది ఎందుకో కవిత్వాన్నే మెచ్చుకొన్నారు. ఆ తర్వాతనే వ్యాసాలను. మీ సమీక్షకి నా ధన్యవాదాలు. ==రమణీయం. రించి కథా మంజరి లో ‘‘ విశ్రాంత నే..."

complexion/

తెల్ల దొరలనంటాం కాని మనలోను రంగు విచక్షణ ఎక్కువే. తెల్లగా వుంటే అందంగా వుందంటాము. నల్లగా వుంటే తక్కువగా చూస్తాము ఫీచర్సు బాగున్నా. మన సినిమాఫీల్డులో చాలామంది నల్లటి అమ్మాయిలూ అగ్రతారలయి పోయారు కదా. భారతీయుల్లో ఎక్కువమంది మరీ నల్లగానువుందరు మరీ తెల్లగాను వుండరు. డార్క్ బ్రౌన్ నుండి లైటు బ్రౌన్ గా వుంటారు. ఒక ప్రాంతంలోనే ,ఒక ఊళ్లోనే ,ఒక కుటుంబంలోనే శరీర ఛాయలలో తేడా వుంటుంది. ఆర్య, ద్రావిడ ,మంగోలాయిడ్ ,ఆస్త్రలయిడ్ జాతుల మిశ్రమం మన భారత దేశం.--రమణీయం.

23, మార్చి 2011, బుధవారం

బ్లాగారిష్టమ్స్...ఓ బ్లాగరి బాధల కథ | --ఇంద్రధనస్సు--

బ్లాగారిష్టమ్స్...ఓ బ్లాగరి బాఇంద్రధనుస్సుగారికి ,తీమ్సాంగ్ ని కథాంస.లేక సారాంస గీతం అనవచును .మీ బ్లాగు లో ఆ పాట,విడియో చాలా బాగున్నవి టి.వి.లో ప్రసారం చేయిస్తే బాగుంటుంది. అలాగే సూర్యకుమారి మా తెలుగుతల్లికి గీతం రోజు ఉదయమే రేడియో టీవీల్లో ప్రసారం చేయించాలి. అభినందనలతో =రమణీయం , ధల కథ | --ఇంద్రధనస్సు--

20, మార్చి 2011, ఆదివారం

గల్పిక

ఈ మధ్య చాలామంది ౧౫ నిమిషాల సేలేబ్రిటీలు అయిపోతున్నారు..మొన్న బజారులో ఒకాయన్నిచూసాను. ఎక్కడో చూసినట్టు అనిపించి అడిగాను. మీరు గానిటి.వీ లో నటించారా అని .తెలుగు దంపుడు చానెల్లో రియాల్టీ షోలో వచ్చేనుకదండీ అన్నాడుసంబరపడిపోతూ..ఎలా సెలెక్టు ఐనారని అడిగాను. పొద్దుటే వాళ్ళ ఆఫీసుకి వెళ్లి క్యూలో నిలబడ్డాను ,గేదెలపాడు నుండి ఇంతవరకూ ఎవ్వరినీ సెలెక్టు చెయ్యలేదని ప్లేకార్డు పట్టుకొని .మా రాజుగాడు కూడా అందులోపనిచేస్తున్నాడులెండి అదీగాక నా పెర్సనాలిటి కూడా పనిచేసింది అన్నాడు నవ్వుతూ.మీరు చూసారు కదా. నేను మా ఆవిడ ఒకరి మీద ఒకరు జోకులువేసుకొని అందరినీ నవ్విన్చేసాము .నాకు గుర్తు లేకపోయినా వున్నట్టు నటిస్తూ ,ఐతే ఇప్పుదేలాగున్నారు అన్నాను .ఎక్కడి కెళ్ళినా జనం గుర్తుపట్టి ఆటోగ్రాఫు అడుగుతున్నారు అన్నాడు .మళ్ళీ టి.వి.లో వేస్తారాఅని అడిగాను.వేస్తానుగాని డబ్బు తీసుకో కుండా మాత్రం వెయ్యను అన్నాడు ప్రొఫెషనల్గా . ---రమణీయం.--ఆర్ట్ బుఖ్వాల్ద్ నిఅనుసరించి సరదాగా.

17, మార్చి 2011, గురువారం

parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...

parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...: "many poets missed brothers.. Many greatest people forgotten by history too Shri Malli Natha Suri- who belonged to 5th century. Bhaskarachary..."---Idonot make regional distinction.Andhra,Telengana,are,same.different names for sameentity.All great persons belong to entire Andhra nation wherever they were born.We must rememberand cherish them.Weshould not be narrowminded.

15, మార్చి 2011, మంగళవారం

సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు | --ఇంద్రధనస్సు--

క్రిత్రిమంగా జీవస్రిష్టి గురించి బాగా రాసారు.ఈ విషయం మీదే నేను ఇటీవల ప్రచురించిన నా వెన్నెలవెలుగులు అనే పుస్తకంలో ఒక వ్యాసం రాసాను.వీలైతే చదవండి.ఇది సాధ్యమే కాని ఇంకా చాలా కాలం పట్టుతుందని నా అభిప్రాయం. అప్పటికీ దేవుడు అనే ప్రశ్నకి జవాబు దొరుకుతుందనుకొను. - రమణీయం.సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు | --ఇంద్రధనస్సు--: "దీనికి"

8, మార్చి 2011, మంగళవారం

sangeetam

. మన తెలుగు సినిమా సంగీతానికి ౫.౬.దసాబ్దులు .అంటే ౧౯౫౦- ౧౯౭౦మధ్య కాలం స్వర్ణ యుగం అనవచ్చు .ఘంటసాలసుశీల రాజేశ్వరరావు పెండ్యాల ఇంకా,ఇతరగొప్ప గాయనీ గాయకులూ ఉన్నత దశలోమంచి సాటి లేని సంగీతాన్నిఅందించిన కాలం అది .శాస్త్రీయ రాగాలతో మధురమైన సంగీతం సమకూర్చేరు.౧౯౭౦;;1990 వరకు రజత(సిల్వర్ )యుగం అనవచ్చు .తర్వాతఇంకా ఇనపయుగమే .అప్పుడప్పుడు మంచి పాటలు వస్తున్నా. (సంగీతము ,సాహిత్యము,రెండు కూడా పతనమయ్యాయి.

7, మార్చి 2011, సోమవారం

ANDHRAPRADESH

నా తెలంగాణా కోటి రత్నాల వీణ ;రత్న ఖచిత కిరీటమ్ము రాయసీమ;దివ్య కాంచన రథము మా తీరభూమి కలసి ముప్పేట హారమ్ము తెలుగు నాడు ;v