17, మార్చి 2011, గురువారం

parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...

parimalam-పరిమళం: తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...: "many poets missed brothers.. Many greatest people forgotten by history too Shri Malli Natha Suri- who belonged to 5th century. Bhaskarachary..."---Idonot make regional distinction.Andhra,Telengana,are,same.different names for sameentity.All great persons belong to entire Andhra nation wherever they were born.We must rememberand cherish them.Weshould not be narrowminded.

1 వ్యాఖ్య:

ramaneeyam చెప్పారు...

ఒక్క తెలంగాణా ప్రసిద్ధ వ్యక్తుల గురించే కాదు .అన్ని ప్రాంతాల కవులు ,రాజులు ,మో ''వారిని నేటి తరంవారు మరిచిపోతున్నారు .మీరు చెప్పిన వారే కాదు. ఇంకా పాల్కురికి సోమనాథుడు ,పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు మో'వారు కూడా వున్నారు. మరొక శోచనీయమైన విషయం ఏమంటే ,ఒకప్రాంతంవారు ,ముఖ్యంగా తెలంగాణా వారు ఇతర ప్రాంతాల గొప్పవారిని త్రునీకరించడం .