కమనీయం
నా ఆలోచనలు , అభిప్రాయాలు ...
24, ఆగస్టు 2011, బుధవారం
smasyapooraNam
విద్య నిచ్చి బ్రోచు విమలాంగి శారద
కమలజునకు భార్య ; కమలయే గద
ఆమె అత్తగారు ; ఐనను నది ఏమొ
ఉండరొక్క చోట ఒద్దికగను
------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి