12, అక్టోబర్ 2011, బుధవారం

samasya pooranam

కార్యము లెల్ల సక్రమము గా సరి జేసి కొనంగ నాపయిన్ 
'శౌర్య'యనెండి చిత్రమును  చక్కగ జూడగ  జాల వేడుకన్ 
భార్యను గూడి యిల్వేడల  పశ్చిమ దిక్కున నస్తమిన్చగా
సూర్యుడు ; చంద్రుడున్ బొడమే చుక్కలు పెక్కులు నిక్కు చుండగన్ .


1 కామెంట్‌:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మనోహరమైన పద్యం. మనసుకు హాయిగా ఉంది. ధన్య వాదములు