4, అక్టోబర్ 2014, శనివారం

varma gari tactics




 రాంగోపాలవర్మ  గారి ఫాక్టరీ నుంచి తరచుగా సినిమాలు తయారవుతూ ఉంటాయి.ఇవి సాధ్యం ఐనంతవరకూ తక్కువ బడ్జెట్ లో తయారవుతాయి.మరి వాటికి కొంత పబ్లిసిటీ  అవసరం కదా!అందుచేత అందులో వివాదాస్పదమైన కథా,కొన్ని అంశాలు ప్రవేశ పెడతాడు. ఇక పైసా ఖర్చు లేకుండా దానిపై  మీడియాలో  విమర్శలు చెలరేగుతాయి.అందుకు జవాబుగా వర్మగారు నాఇష్టప్రకారం నేను సినిమా తీయడానికి నాకు స్వేచ్చ ఉంది  అంటారు.ఒకోసారి సెన్సారువారి అభ్యంతరాలు కూడా పబ్లిసిటీ కి తోడ్పడతాయి.సినిమా విడుదల ఐనతర్వాత,వ్యతిరేక ప్రదర్శనలు కూడా జరగవచ్చును.వీటన్నిటివలన,అ సిన్మా బాగులేక పోయనా కలెక్షన్లు వస్తాయి.
 అందువల్ల వర్మ సినిమా ని పట్టించుకోకుండా ignore చెయ్యడమే మంచిది.అందులో మన sensibilities కి అభ్యంతరకరమైనవి ఉన్నట్లు తెలిసినా.

కామెంట్‌లు లేవు: