26, ఏప్రిల్ 2011, మంగళవారం

Art Buchwald

"ఆర్ట్ బుచ్వల్ద్, ప్రసిద్ధ అమెరికన్ హాస్య రచయిత. అతని రచనలలో కొన్నిటిని తెలుగు లో గల్పికలుగా రాస్తున్నాను.

2 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

Interesting idea.
కానీ ఆయన చమత్కారాలన్నీ ఇంగ్లీషు, అందునా అమెరికను నుడికారమ్మీద ఆధార పడినవి కదా, తెలుగులోకి వొదుగుతాయంటారా?

ramaneeyam చెప్పారు...

కొత్తపాళీగారికి,నాకుకూడా మీ సందేహమే కలిగింది.అసంఖ్యాకంగావున్న ఆయన కాలంస్ లో 10మాత్రం మనపరిస్థితులకు కూడా సరిపొయేవి మాత్రం ఎంచుకొని కొంత మార్చేసి రాసాను.స్వేచ్చగా అనుసరించేను.ప్రచురించేక చదివి మీ అభిప్రాయంతెలియ జెయ్యండి. రమణారావు .ముద్దు.