22, ఫిబ్రవరి 2011, మంగళవారం

vibhajanavaddu

తెలంగానంలోనే ఉన్నాముఆంధ్ర అన్నాతెలంగానం అన్నా ఒకటే కావాలంటే తెలుగునాడు అనిలేక తెలంగానమని పేరు మార్చుకో వచ్చును రాష్ట్రవిభజనఅనవసరము వెనకకబడ్డ జిల్లాలకు స్పెషల్ ప్యాకేజి నిధులుఇవ్వవచ్చునుramaNaravu కి .

3 వ్యాఖ్యలు:

తెలుగు చెప్పారు...

ఇంకా సత్యయుగంలోనే ఉన్నట్టున్నారు.
ఇంతకు ముందర ఈ ప్రాంతాలకు ఇచ్చిన ప్యాకేజీలన్ని సక్రమంగా వినియోగించబడ్డాయా? లేదు కదా! ఇప్పుడు కొత్తగా ఇచ్చేవి సరిగ్గా అమలవుతాయని చేసిన తప్పే ఎందుకు చేయాలి? మరి ఆ పాత ప్యాకేజీలు సరిగ్గా అమలు చేయాలని మీరు ఉద్యమం చేద్దామంటారా? అలాగయితే ఇప్పటివరకు మీరేం చేస్తున్నారు? ఆ ప్యాకేజీలు స్వాహా చేయటాన్ని ఎదిరించక పోవడంవల్ల మిమ్మల్ని కూడా ఒక రకమైన భాగస్వామ్యులు అనవచ్చు కదా? హి హి హి... మేలుకోండి సార్...

ramaneeyam చెప్పారు...

'తెలుగు గారూ' నాకు పరిపాలనతోగాని ,రాజకీయాలతోగాని ఏ సంబంధం లేదు. సామాన్య తెలుగు పౌరుడిగా రాసాను.ఇప్పటికే తెలంగాణాచాలా అభివ్రిద్ది చెందిందని రుజువయ్యింది కదా. ఇంకా పదేళ్ళలో అన్ని ప్రాంతాలు పూర్తిగా అభివ్రిద్ది చెందుతాయి.తెలంగాణా మంత్రులు ,జాడ్ .పీచైర్ పర్సన్లు ఆ కర్తవ్యాన్ని చేపట్టాలి .తెలుగువారికి మంచి భవిష్యత్తు వుంది.దాన్ని కలసి ఉంటేనే సాధించగలం. అభినందనలతో కమనీయం .

తెలుగు చెప్పారు...

"ఇప్పటికే తెలంగాణాచాలా అభివ్రిద్ది చెందిందని రుజువయ్యింది కదా"
ఎవరు చేప్పారు మీకిది? లేక మీరు స్వయంగా చూశారా?

ఇదెంత నిజమంటే ఇండియా అమేరికాను మించిపోయి అభివృద్ది చెంది మెరిసిపోతుంది... అన్నంత!

అభివృద్ది చెందినది తెలంగాణ ప్రాంతానికి వలసొచ్చిన పెట్టుబడీదారులు మరియు వారి ఆస్తులు మాత్రమే... తెలంగాణ కాదు. అక్కడి ప్రజలు అంతకంటే కాదు.