4, మార్చి 2013, సోమవారం

poverty in A.P.



 


  మిగతా రాష్ట్రాల సంగతి అంతగా నాకు తెలియదు గాని,మన ఆంధ్రప్రదేశ్ లో పేదరికం ఎక్కువయిపోతున్నదని .ప్రజలు ఆకలితో అలమటించి పోతున్నారని రాజకీయవాదులు.విమర్శకులు చేసే ఆక్రోశం ఎంతవరకు నిజమని నా అనుమాననం.గణాంకాల సంగతి అటుంచి పరిశీలిస్తే, పూర్వం  కన్నా పేదరికం బాగా తగ్గిందని అనిపిస్తుంది.ఇంకా చెయ్యవలసింది చాలా ఉన్నా.లేకుంటే,పనిమనుష్యులు,తోటమాలులులు,డ్రైవర్లు మొదలైన వాళ్ళు దొరకడం అంత కష్టమౌతున్నదెందుకు?రైతులకు పొలం పనులకు కూలీలు దొరకడం కష్టం గా ఉన్నది.ఊరికే డబ్బు కావాలంటే రాదుకాని ఏ పని ఐనా చెయ్యడానికి సిద్ధం ఐతే మనుగడ కష్టం కాదని అనిపిస్తుంది.  

కామెంట్‌లు లేవు: