25, సెప్టెంబర్ 2010, శనివారం

వచ్చే అక్టోబర్లో నేను వెన్నెల వెలుగులు అనే వ్యాస సంపుటి ఇంగ్లిష్ తెలుగు సాహిత్యాలపై కొత్త విషయాలతో ప్రచురిస్తున్నాను. ౨ ఇంగ్లిష్ తెలుగు మెడికల్ డిక్షనరీ కూడా పబ్లిష్ u చేస్తున్నాను. మిత్రులందరికీ శుభాకాంక్షలతో తెలుపుకొంటున్నాను.