5, ఆగస్టు 2010, గురువారం

కథా మంజరి: తెలుగింగ్లీషు ... మణి ప్రవాళమ్ ... అదో తుత్తి !!!

ippu de srisri siprali chaduvutunnanu.andulo teluginglish manipravala padyalu boledanni vunnayi.thanks for your observation.

1 వ్యాఖ్య:

పంతుల జోగారావు చెప్పారు...

నా తెలుగింగ్లీషు .. .. ... టపా మీద నీ కమనీయం బ్లాగులో వ్యాఖ్య ఉంచి నందుకు సంతోషం. కాని ఇది కొంత ఇబ్బందికరం. ఎందుకంటే, అది నీ కమనీయం కొత్త టపాగా నీ బ్లాగులో ప్రచురింపబడి అందరికీ కనిపిస్తుంది. నీ వ్యాఖ్య నీ బ్లాగులో మొత్తం నాలుగు సార్లు ప్రచురింపబడడం గమనించి ఉంటావు.
అందు చేత, ఎవరి టపాల మీద నయినా వ్యాఖ్యలు ఉంచాలనుకున్నప్పుడు, అదే టపా చివరలో ఉండే వ్యాఖ్యలు లేదా ఇంగ్లీషులో కామెంట్ అని ఉన్న చోట క్లిక్ చేస్తే Leave a comment box తెరుచుకుంటుంది. అందులో వ్యాఖ్య వ్రాసి,publish your comment అనే చోట క్లిక్ చేస్తే చాలును.

మరో చిన్న విషయం. choose an identity అనే box ఒక వేళ అక్కడ ఉంటే, వాటిలో నీ స్వంత E mail address and password లు పూరిస్తే చాలును.

ఇలా చేయడం వలన ఇతరుల టపాల మీద నీ కామెంట్సు నీ బ్లాగులో కాక, నేరుగా వారి బ్లాగులో టపా క్రింద చేర్చ బడతాయి.

ఇక, తెలుగు రాయడం గురించి ...

lekhini.org అనే లింక్ మీద క్లిక్ చేస్తే రెండు boxలు తెరుచుకుంటాయి. వాటిలో మీది box లో ఇంగ్లీషు key board సాయంతో తెలుగు పదాలు type చేయాలి. ( ఉదాహరణకి నా పేరు రాముడు అనే దానిని naa peeru raamudu అని టైపు చేస్తే కింది boxలో తెలుగులో వస్తుంది. దానిని select చేసి, copy చేసి, కావలసిన చోట, బ్లాగు లో past చేసి బ్లాగు post చేసుకో వచ్చును. వీలున్నప్పుడు ప్రయత్నించి చూడ వచ్చును.