19, జులై 2011, మంగళవారం
Temple treasure
అనంతపద్మనాభస్వామి దేవాలయంలోబయలుపడిన అపార,అమూల్య సంపద గురించి అంతర్జాలంలోను, టీ.వీ.లోను చర్చలు జరుగుతున్నవి.అత్యధికుల అభిప్రాయం (నా అభిప్రాయం కూడా)ఇలా వుంది. 1.ఆ సంపద ఆలయంలోనే తరతరాలుగా దానిని దాచి కాపాడిన రాజవంశం అధీనం లోనే ధర్మకర్తలుగా ఉండాలి.2.ప్రభుత్వం గట్టి భద్రత కల్పించాలి. (electronic surveilance) తో సహా .3.సంపదలో కొంతభాగం భక్తుల సౌకర్యాలకి ,ఆలయ అభివృద్ధికి ,అన్నదానం ఇత్యాదులకి ఉపయోగించవచ్చును. 4.అపురూపమైన కొన్ని వస్తువులను తగిన రక్షణతో ఆలయ ఆవరణలోనే ప్రజలు దర్శించుకొనే యేర్పాటు చేయవచ్చును.కేరళ ముఖ్యమంత్రి ఇందుకు అంగీకరించడంచాలా ముదావహం.సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి కదా !ఏమైనా కేరళ Gods own country అని రుజువు చేసుకున్నది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
You have expressed some good points on how to manage the Temple wealth.
SC should handover the wealth to Hindu organization (elected by people over 18 years of age ??)to spend the wealth on creating permanent assets (*) for Hindu Community.
(*) Schools, Colleges, Hospitals, Medical colleges, Nursing schools, Children homes, old age homes, programs to help women and poor, training centers to train next generation leader for the community, and to modernize & energize Hindu culture and faith.
Note: Hindus committed the sin of stashing wealth in Temples, underground dungeons, Swish Banks over centuries.
To steal that wealth, Arabs (Turaka) and British (Kirastani) invaded India and occupied.
Please don't do the same mistake any more. Instead create permanent Human capital for our community. One can also create roads, Dams, canals, Electricity generation plants, and more.
But don't stash the wealth in some dark dungeons.
If a white man has one Dollar, he thinks how to invest it and create a Billion Dollars and produce goods and services to benefit society. Where as a typical Indian stash it, because he don't know how to create wealth.
Have a good Day.
కామెంట్‌ను పోస్ట్ చేయండి