17, మే 2011, మంగళవారం

ప్రచురిత మయిన నా పుస్తకాలు




















3 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

మీ పుస్తకాల చిత్రాలకు ధన్యవాదాలు. అలాగే మరి వాటిలో ఏముందో కూడా క్లుప్తంగా వివరిస్తే నచ్చినవాళ్ళు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక రెండు చిన్న ప్రశ్నలు, అన్యధా భావించరని తలుస్తూ - 1)పుస్తకాల టైటిళ్ళన్నీ "అం" లోనూ "లు" లోనూ అంతమవడానికి ప్రత్యేక కారణమేదైనా ఉన్నదా? 2) మీకూ - అలనాటి సాహితీవేత్త ముద్దుకృష్ణ గారికి సంబంధమేమన్నా ఉన్నదా?

భవదీయుడు
మాగంటి వంశీ

కమనీయం చెప్పారు...

వంశీమోహన్ గారు,ముద్దుక్రిష్ణగారికి,నాకు, ఎలాంటి సంబంధము నాలెదు.మిగతావిషయాలకన్నీనా పుస్తకల ముందుమాటల్లొ సమాధానాలు ఉంటాయి.
విశాలాంధ్ర బుక్ స్టాల్స్లో కాపీలు దొరకవచ్చును.కొన్ని ఐపొయినవి. అందువల్ల
మీరుమీ పొస్టల్ అద్రెసు,ఫోన్ నం.ఇస్తె నా పుస్తకాలన్నీ మీకు ఉచితంగా పంపిస్తాను.==అభివాదములతో రమణారావు.ముద్దు a

Rajendra Devarapalli చెప్పారు...

అయ్యా,నమస్కారం,
మీ పుస్తకాల వివరాలు ధరవరలు వగైరాలు ఏ పుస్తకం దేనిగురించి అన్నది devarapalli.rajendrakumar@gmail.com కి పంపగలరు.అవకాశముంటే విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో పెట్టించే ప్రయత్నం చేస్తాను.
భవదీయుడు
రాజేంద్ర