సెలవు
===== నేను వీడిపోవునంతలోన =నెన్నిటికో ధన్యవాదములు
స్వస్థాతకీ ,సౌర రస్మికీ సౌఖ్యానికి =చైతన్యానికి ,చల్లని గాలికి ,సౌరభానికి
జీవానికి ,జీవితమాధుర్యానికి=జీవితపు వెతలకు ,ధన్యవాదములు
సమరసభావానికి ,సంక్షోభానికి =స్పందనలకి ,స్నేహాలకి ,
అపరిచితులకు ,ఆదరించినవారికి =తీపి పల్కులకూ,తీవ్రభాషనలకు
సంధ్యారుణ చిత్రరచనలకు ,=చంద్ర చారు శీతల సంస్పర్సకి
అన్నిటికీ ,ఎన్నటికీ ధన్యవాదాలు .--రమణారావు ---
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి