ప్రవీన్సర్మగారూ,సంఘం మారలేదని చెప్పలేము.౧.స్త్రీ విద్య బాగా ఎక్కువైంది. ౨.అమ్మాయిలుఇష్టమైతేనే పెళ్ళికి
ఒప్పుకొంటున్నారు.౩.విడాకులు బాగా ఎక్కువైనవి.౪.నాకు తెలిసి కొందరు సహవాసం కూడా ,(పెళ్లి లేకుండా )
చేస్తున్నారు. ౪.సమాజం పూర్తిగా ఎప్పుడూ మారదు ౫.ఇప్పటికీ మెజారిటీకి స్వేచ్చా ప్రణయంఅంటే ఇష్టము ఉండదు.
. . రమణారావు.ముద్దు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి