ప్రపంచంలో బంగారం దిగుమతిచేసుకొనే దేశాల్లో ప్రధానమైనవి భారత్,చైనాలు.మనదేశంలో కొన్ని పండుగలకి,పెళ్ళిళ్ళకి బంగారం ఎక్కువగా ధనవంతులేగాక మధ్యతరగతివాళ్ళు కూడాకొంటారు.ఇటీవల ప్రపంచంలో ఆర్థికమాంద్యం వలన మన ఎగుమతులు తగ్గిపోయి ,మనం ప్రధానంగా దిగుమతి చేసుకొనే పెట్రోలు,డీజలు ,బంగారం విలువేక్కువై ,ఆర్థికలోటు fiscal deficit ఎక్కువయింది.అందువలన కొత్త రిజర్వ్ బాంక్ గవర్నర్ సలహాపై బంగారం దిగుమతిని ప్రభుత్వం తగ్గించివేసింది.దీనితో దేశీయ,అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లు గిరాకి తగ్గి దెబ్బతిన్నాయి.వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చినా విధానం మార్చుకో లేదు.డీజల్.గ్యాస్ ధరలు కూడాకొంతపెంచారు.దీనితో ద్రవ్యలోటు తగ్గి దేశార్థికపరిస్థితి కొంత చక్కబడింది.కాని ఇవి ప్రజల్లో వ్యతిరేకత పెంచే నిర్ణయాలు.(unpopular decisions ) వీటి పరిణామాలు వేచి చూడాలి.
3, నవంబర్ 2013, ఆదివారం
gold imports

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
lets wait and see :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి