27, నవంబర్ 2011, ఆదివారం

rendu kandalu.


  పస లేని వంటకమ్మును
  రసహీన మయిన కవితయు ,రాగము తాళం
  బెసగని సంగీత పటిమ
  వెస కరుణ రహిత మతమును  విడువంగ దగున్ .
                 --------------------                            
   వృత్తులలో వ్యవసాయము ,
  పుత్తడి లోహముల యందు ,పువ్వుల పద్మం
   బత్తారు లందున జాస్మిన్
   అత్తరు ణుల యందు పత్ని అధికము సుమ్మీ.
                     ---------------                

2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

బాగున్నాయండీ! నాకెందుకో మొదటిది బాగా నచ్చింది!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కంద పద్యాలు అన్నీ అందంగా రసరమ్యంగా ఉన్నాయి