కమనీయం
నా ఆలోచనలు , అభిప్రాయాలు ...
16, నవంబర్ 2011, బుధవారం
kandam
కందము మాకందము,మా
కంద తరుఫల సుమధుర మరందము ,విందౌ
డెందము ,కందలితమ్మౌ
నందపు కందమ్మే వ్రాయ నభిమతమౌ గా .
------------
వాద్యముల వీణ శ్రేష్టము
పద్యము లన్నింట కంద పద్యము మేలౌ
మద్యమ్ములలో వైనును
విద్యలలో వైద్య విద్య అద్యంబగుగా
------------
1 కామెంట్:
www.apuroopam.blogspot.com
చెప్పారు...
పద్యాలు బాగున్నాయి. మరికొన్ని అందిచండి.
17 నవంబర్, 2011 9:59 AMకి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
పద్యాలు బాగున్నాయి. మరికొన్ని అందిచండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి