ఈ మధ్య వైరల్ జ్వరాలగురించి వింటున్నాము.మెడికల్ గ్రందాలనుంచి ,అంతర్జాలంలోనూ,వీటిగురించి తెలుసుకోవచ్చును.కాని అందరికీ అంత ఓపిక ఉండదు.అందుచేత డాక్టర్గా క్లుప్తంగా తెలియ జేస్తున్నాను.
ఈవైరస్లకు కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి ౧.అవి ఇతర జీవకనాలలోనే వ్రిద్ధి చెందగలవు.౨.గాలి ద్వారా ,రోగి తుమ్మినా,దగ్గినా తుమ్పురులద్వార ,ఆడిస్ దోమకాటుద్వారా వ్యాపిస్తాయి.౩.కొన్నికలుషిత రక్తంద్వారా ,కొన్నిలైంగిక సంపర్కం ద్వారా సంక్రమించవచ్చును.౪.రోగిశరీరంలోకి ప్రవేసిన్చాక రెండు ,మూడు రోజులు స్తబ్దంగా వుంటాయి.
౫రోగలక్షణాలు =జ్వరము,తలనొప్పి.ఒడలంతా నొప్పులు,గొంతునొప్పి ,దగ్గు సాధారణంగా ఉంటాయి.౬.మామూలుగా వారంరోజులలో తగ్గిపోతుంది.౭.ఐతే కొన్నికేసులలో న్యుమోనియా వంటి విషమ పరిణామాలు కలగవచ్చును.౮.వైరసులకు విరుగుడు మందు (స్పెసిఫ్జ్క్ )లేదు.వాక్సీనులు ప్రయోగం చేస్తున్నారు.
వైరసులలో రకాలు ==౧ఇన్ఫ్లుఎంజా -ఒకోసారి సర్వత్ర వ్యాపిస్తుంది (ఎపిదమిక్) జలుబు ,దగ్గు,గొంతునొప్పితలనొప్పిసాధారణం.౨దేన్గ్వే జ్వరం.కొన్నికేసులు సులువుగా తగ్గినా .కొన్నిటిలో రక్తస్రావం ,షాకు,ఊపిరితిత్తులలో కఫం వంటి అనేక విషమపరినామాలు కలిగి ప్రాణాంతకం కావచ్చును.ఇటువంటి కేసుల్లోతలనొప్పి ఉన్నా ఆస్ప్రిన్ వంటి మందులు ఇవ్వరాదు.ఆడిస్నే దోమ కాటు వలన సంక్రమిస్తుంది.రక్తంలో ఫలకికలు (#ప్లేట్లెట్స్తగ్గిపోవుట వలనవాటిని రక్తదానం ద్వారా ఎక్కించాలి.౮స్వైన్ఫ్లూ =ఇన్ఫ్లుఎన్జా వంటిది.పందులవంటిజంతువులనుండి సంక్రమిస్తుందిna
చికిత్స ==రోగలక్షణాల బట్టి ఉంటుంది.పరసేటమాల్ వంటివి సరిపోతాయి. కానిఅన్ని కేసుల్లోను కాదు.ఏదుర్లక్షనాలు కనిపించినా మంచి ఆస్పత్రికి తీసుకొనివేల్లాలి.డెంగ్వె జ్వరంలో ,జ్వరంతగ్గినా కీళ్ళనొప్పులు చాల
రోజులు ఉండిపోవచ్చును. పరిశుభ్రత దోమల నిర్మూలన వంటి జాగ్రతలు ముఖ్యం. ==