1, జూన్ 2011, బుధవారం

విశ్వనాథ వారి కల్పనా శక్తి


విశ్వనాథ వారు ఎప్పుడూ వివాదాస్పదులే.కాని ఆయన కల్పనాశక్తి,పాండిత్యం,కవితా  ప్రభలకు జోహార్లు.హాహాహూహూ చాలా కాలం కిందటే చదివాను.వేయిపడగలు, చెలియలికట్ట. ఏకవీర ;ఇంకా దొరికితే పురాణ వైర గ్రంథమాలాలు   నవలలు చదవండి

7 కామెంట్‌లు:

kamal చెప్పారు...

title posted ok...when r u post tha tapa ?

voleti చెప్పారు...

I am going to be mad. Where is Mental hospital please?

Praveen Mandangi చెప్పారు...

వేయి పడగలు నవల బహుభార్యత్వాన్నీ, లింగవివక్షనీ అడ్వొకేట్ చేసే నవల. ఆ నవల ఇప్పటి ఆధునికతో సరితూగదు. మీరు ఆ నవల నిజంగా చదివారో, లేదా కేవలం విశ్వనాథ మీద భక్తితో అలా చెప్పుకుంటున్నారో నాకు తెలియదు.

కథా మంజరి చెప్పారు...

విశ్వనాథ వారి కల్పనా శక్తి గురించి మరి కొంత వివరంగా టపా మీ వీలుని బట్టి పెట్టండి.

@ కమల్ గారూ, ఓలేటి గారూ, శ్రీ ముద్దు వెంకట రమణారావు గారు ప్రముఖ నేత్ర వైద్యులు. కవి. మంచి భావుకులు. వారు ఇంత వరకు ఐదు పుస్తకాలు ప్రచురించారు. బ్లాగు లోకానికి కొత్త. టపాలు post చేయడంలో కొంత తడబాటు కలుగుతున్నట్టుగా ఉంది. త్వరలోనే మంచి టపాలు పెట్ట గలరని ఆశిద్దాం.

@ ప్రవీణ్ గారూ, శ్రీ రమణారావు గారు తెలుగు, ఇంగ్లీషు భాషలలొ చాలా సాహిత్యాన్ని చదివారు. విశ్వనాథ వారి రచనలు వారు చూడ లేదను కోవడం సరి కాదు.

వారి భావజాలంతో ఏకీభవించక పోవడం లో తప్పు లేదు. విశ్వనాథ వారి కల్పనా శక్తి ఎంత గొప్పదో మరింత వివరంగా, విపులంగా చెప్ప వలసిన బాధ్యత ఇప్పుడు రమణా రావు గారి మీద ఉంది. ఆ బాధ్యత త్వరలోనే నెర వేరుస్తారని ఆశిద్దాం.

Praveen Mandangi చెప్పారు...

వేయి పడగలు నవలలో ఉన్నది అభివృద్ధి నిరోధక భావజాలమే కానీ ఇంకొకటి కాదు. చలం గారు వ్రాసిన నవలలు చదివితే చలం గారి సాహిత్యంలోని స్త్రీల పాత్రలకీ, విశ్వనాథ సాహిత్యంలోని స్త్రీల పాత్రలకీ మధ్య నక్కకీ, నాగలోకానికీ ఉన్న తేడా కనిపిస్తుంది.

కమనీయం చెప్పారు...

Ihave read all the novels of Visvanatha,mentioned above.It is not possible to write in detail here. .Please refer to my kamaneeyam blog. .Icannot understand why mr.voletiis mad.Thanks to Mr.Jogarao for his information about me.ramanarao.muddu

voleti చెప్పారు...

రమణీయం గారికి
ముందర ఈ బ్లాగులో (టపాలో) ఏ సారాంశం లేకుండా రాసిన టైటిల్ నే పదే పదే రాయడంతో అలా రాసాను.. క్షమించండి..
ఇక కవి సామ్రాట్ విశ్వనాధ గారి గురించి విమర్శ చేసే స్థాయిలో ఎవరూ లేరని నా అభిప్రాయం..ఆ రోజుల్లో గండపెండేరం, ఏనుగుపై ఊరేగింపు ఆ మహాకవికి జరిగే యంటే ఆయన స్థాయి ఏపాటిదో గ్రహించవచ్చు.. ఆయన రాసిన నవల్లు అర్ధం చేసుకోని వారు, ఆధునికత పేరుతో కధలు రాసిన వారు ఆ గజరాజు వంటి కవిని చూసి కుక్కలు మొరిగినట్టు మొరిగి వుండవచ్చు..