శ్రీ సూర్య నారాయణ స్వామి
తెప్పోత్సవం
వరచిరకిరణాభరణా--మసృణమణిదీపిత మకుటాభరణా
చంద్రాతపకారణ-ఘనతిమిరహరణా--జీవదకాలాంకితమెఘావరణా
జలధివరుణధనశోషణ-అణువిస్ఫొటనశక్తిస్థల భీషణ
సర్వగ్రహ వర్తుల చారణ -సకలభువన శరణ కృతజనన మరణ
సకలజనచెతన పోషణ- సురనరమునివరవందిత చరణా
జయ సర్వాత్మక జయారుణారుణ -జయప్రత్యక్షే శ్రీనారాయణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి