గర్భిణీ స్త్రీలకు ఉచితవైద్య సేవలు అందిస్తాము.పోషకపదార్థాలని ఇస్తాము.ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా ప్రసవం చేయించి ,ఆడపిల్ల పుడితే ధనసహాయం చేస్తాం.ఇంతవరకు బాగానే ఉంది. కాని ప్రభుత్వం (చంద్రబాబునాయుడు హామీలు) గర్భిణీలకు సీమంతం ప్రభుత్వఖర్చుతో చేయిస్తామనడం చవకబారు ప్రజాకర్షణ పథకం కాదా?పెళ్ళిళ్ళు ,గర్భాదానాలు కూడా ప్రభుత్వఖజానాలోంచి ఖర్చుపెట్టి చేయిస్తారేమో!అధికారముందని ఇలాటి వ్యర్థపథకాల్ని ప్రవేశ పెట్టడమేనా?
2 కామెంట్‌లు:
అంతతో సరిపెట్టినందుకు ఆనందించేద్దామండి :)
అదేదో సినిమాలో మహేశ్ బాబు డైలాగు గుర్తుందా ?
థూ ! నీ యమ్మ జీవితం !
కామెంట్‌ను పోస్ట్ చేయండి