ఇంతకు ముందొకసారి రాసాను.ఇప్పుడు మళ్ళీ రాజధాని పేరుగురించి పత్రికల్లో వేసారుకాబట్టి మళ్ళీ రాస్తున్నాను.NTR నగర్ అనిపేరుపెట్టాలని కొందరు మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది.దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను. .కారణాలు ;;
1.యన్.టీఆర్.పేరు ఒక వర్గం వారిని,పార్టీ వారిని సంతృప్తి పరచవచ్చును.కాని చాలామంది ఇతరులకు ఇష్టపడదు.
2.NTR అని ఇంగ్లిష్ లో రాయవలసి వస్తుంది. అదీగాక ఒక వ్యక్తి పేరు పెట్టడమెందుకు?
3.కాబోయే రాజధాని పూర్వం ఆంధ్రదేశాన్ని 400 సం; పాలించిన ఆంధ్రశాతవాహన చక్రవర్తుల రాజధాని ఐన 'అమరావతి ' దగ్గరే. అందువల్ల మన కొత్త రాజధానికి 'అమరావతి ' అని పేరు పెట్టడమే సముచితంగా ఉంటుంది.ప్రజలంతా ఆవిధంగానే ప్రభుత్వాన్న్ డిమాండ్ చేస్తే బాగుంటుంది.
4 కామెంట్‌లు:
ఇప్పుడంతా వ్యక్తుల పేర్లు అన్నిటికి పెట్టెయ్యడం, ఆ అ తరవాత వచ్చినవారు వాటిని తీసెయ్యడం, తోసేసినందుకు కొట్టుకోవడం, బాగా అలవాటయిన పనిలా ఉంది. ముందు చూపుతో ఆలోచించేవారే కొఱవడుతున్న రోజులలా ఉన్నాయి,మన మాట వినేవారు........
అమరావతి - really superb! -
konamanini.blogspot
ఇప్పుడంతా వ్యక్తుల పేర్లు అన్నిటికి పెట్టెయ్యడం, ఆ అ తరవాత వచ్చినవారు వాటిని తీసెయ్యడం, తోసేసినందుకు కొట్టుకోవడం, బాగా అలవాటయిన పనిలా ఉంది. ముందు చూపుతో ఆలోచించేవారే కొఱవడుతున్న రోజులలా ఉన్నాయి;
correct Sarmagaaruu! - konamanini.blog
Sir,
I am not sure whether you read my comment. Pls read my comment.
http://rajasulochanam.blogspot.in/2014/11/blog-post_29.html?showComment=1417069660726
__________________
Pls read about historians
చరిత్రకారుల చరిత్ర..
http://pustakam.net/?p=1067
To know more details
THE EMINENT ENTREPRENEURS!
http://sriramugk.blogspot.in/2014/11/the-eminent-entrepreneurs.html
http://sriramugk.blogspot.in/2014/11/the-litmus-test-of-whether-your-history.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి