23, డిసెంబర్ 2011, శుక్రవారం

saradaga


  బాల్యంలో బాడ్మింటన్ లో -ప్రావీన్యంకోసం
  ప్రయత్నించి  విఫలుడ నయ్యాను.
  యౌవనం లో సంగీతం నేర్వాలని
  స్వరజతులను  దాటలేక పోయాను.
  నడివయస్సులో సైకాలజీ నేర్వాలని
  అడియాస లే అయినాయి.
  వృద్ధాప్యం లో వేదాంతం చదివితే
  వేడెక్కి పోయింది తల
   మన గమ్యాలన్నీఎందుకో
  మహా దూరంగానే ఉంటాయి.
      ---------------------                   

1 కామెంట్‌:

Padmarpita చెప్పారు...

దూరంగా ఉంటేనే కదండీ అందుకోవాలని ఆరాటం:)