నిన్న ఒకరి ఆహ్వానంపై హరికథా ఉత్సవానికి వెళ్ళాను.ఉదయం నుంచి రాత్రి వరకు ,ఒక్కొక్కరు గంట చొప్పున కథాగానం చేసారు.నేను రెండు కథలు మాత్రం ,రామదాసు ,తులసీదాసు కథలు బాగా చెప్పారు.ఆడిటొరియం నిండి పోయింది .ప్రేక్షకుల స్పందన బాగున్నది.మరుగున పడిపోతున్న ఈ కళారూపం ఇంకా శ్రీకాకుళం జిల్లాలో ఇంకా సజీవంగా ఉన్నట్లు అనిపించింది.కొన్ని దేవాలయాల్లో కూడా హరికథలు చెప్పిస్తున్నారు.ఇది సంతోష కరమైన పరిణామమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి