కమనీయం
నా ఆలోచనలు , అభిప్రాయాలు ...
Telugu Poetry
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
Telugu Poetry
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
27, అక్టోబర్ 2010, బుధవారం
అనలానిల గీతాలు
అనలానిల గీతాలు నా కొత్త కవితా సంపుటి .
నారాయణ రెడ్డి గారు ప్రిధ్వీగీతం , గోపిగారు జలగీతం వ్రాసారు.
నేను అగ్ని వాయువుల మీద రాసి కావితాసంపుటి ప్రచురిస్తున్నాను.
25, అక్టోబర్ 2010, సోమవారం
నా కొత్త పద్యం
నా కొత్త పద్యం:
పశ్చిమాద్రి వెన్నెల వెల్గు పరచు చంద్ర లీల
సిగలోన మెరియు ముత్యాల పేరు
పూర్వగిరి పైన భూసనముగా గాప్రకృతి
కాంతకు గురుతార రమ్యమాయే
కాంచనీ సరద్రాత్రుల గగనవీధి
2, అక్టోబర్ 2010, శనివారం
Kandaala Makarandaalu
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)