తెలుగులో టైపు చేయడంలో మీరు ఇంకా కొంత ఇబ్బందిని ఎదురక్కొంటున్నట్టుగా కనిపిస్తోంది. భూషణములు, శరద్రాత్రులు అనే చోట్ల అక్షర దోషాలు వచ్చేయి. షిఫ్ట్ నొక్కి కొడితే శ వస్తుంది. అలాగే ష కూడా.
ఇంకా చాలా మంచి పద్యాలు పెట్టండి. అభినందనలు. మీ బ్లాగు టపా మీద కామెంట్ చేయాలంటే word verification చికాకు కలిగిస్తుంది. దాని వలన ఎక్కువ మంది కామెంట్ చేయడానికి ఇష్టపడరు. కనుక bloger settings లో word verification తీసి వేస్తే మంచిది.ఆలోచించండి.
1 కామెంట్:
మీ కొత్త పద్యం చాలా బాగుంది.
తెలుగులో టైపు చేయడంలో మీరు ఇంకా కొంత ఇబ్బందిని ఎదురక్కొంటున్నట్టుగా కనిపిస్తోంది.
భూషణములు, శరద్రాత్రులు అనే చోట్ల అక్షర దోషాలు వచ్చేయి. షిఫ్ట్ నొక్కి కొడితే శ వస్తుంది. అలాగే ష కూడా.
ఇంకా చాలా మంచి పద్యాలు పెట్టండి.
అభినందనలు. మీ బ్లాగు టపా మీద కామెంట్ చేయాలంటే word verification చికాకు కలిగిస్తుంది. దాని వలన ఎక్కువ మంది కామెంట్ చేయడానికి ఇష్టపడరు. కనుక bloger settings లో word verification తీసి వేస్తే మంచిది.ఆలోచించండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి