31, జులై 2015, శుక్రవారం

our population


 

  పత్రికల్లో సమాచారం;మనదేశ జనాభా 130 కోట్లు అని ఏడెనిమిది ఏళ్ళలో చైనాను మించి పో తుందని2050 కి 170 కోట్లకు చేరుతుందని.అధిక జనాభా ఒకరకం గా మంచిదే ఐనా  దానికి ఒక హద్దు ఉండాలి.  నా అభిప్రాయంలో ,12 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యం ఉన్న మనదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ  180 కోట్లను దాటకూడదు.(చ ;మై;కి 1500  మంది జనసాంద్రత ) లేకపోతే  అందరికీ  ఆహారం ,నీటి సరఫరా, గృహవసతి ,విద్యా,వైద్య సౌకర్యాలు అందించలేము. 150కోట్లకు limit చేసుకో  గలుగుతే ఇంకా మంచిదే .మన నాయకులెవరూ కుటుంబ నియంత్రణ గురించి మాటలాడడానికే  భయపడుతున్నారు.దక్షిణరాష్ట్రాలలో  జనాభా అభివృద్ధి బాగా తగ్గుతుండడం మంచిపరిణామమే.కాని ఉత్తరాదిలో ఇంకా తగ్గడంలేదు. అందువలన కుల,మత,ప్రాంత భేదం లేకుండా జనాభా నియంత్రణ చేపట్టాలి.  

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Some people do not follow family planning as they await for male child if female babies are born.

అజ్ఞాత చెప్పారు...

ఏడాదికో ఆస్ట్రేలియ జనాభా ను ఉత్పత్తి చేయగల సత్తా మనకుంది.

అజ్ఞాత చెప్పారు...

కుల,మత,ప్రాంత భేదం లేకుండా జనాభా నియంత్రణ చేపట్టాలి.
Impossible in India. Onlu Hindu population going down.