మన ఆం.ప్ర.ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని బాగానేఉన్నవి.ఆచరణకు పనికి వస్తాయి. కొన్ని మాత్రం ఆచరణసాధ్యం కానివి.అనవసరమైన ఖర్చుతోకూడినవి/అందులో ఒకటి.; ప్రతి జిల్లాలో విమానాశ్రయం నెలకొల్పడం.ఉదాహరణకి. శ్రీ కాకుళానికి,విజయనగరానికి విమానాశ్రయాలు. భొగాపురందగ్గర అన్నివసతులూ కూడిన పెద్ద విమానాశ్రయం కడితే చాలును.మూడు జిల్లాల ప్రధానపట్టణాలకిబాగా అందుబాటులో ఉంటుంది.అదిచాలు.ఇప్పుడు ఉన్న విమానాశ్రయాల నిర్వహణలోనే నష్టాలు వస్తున్నాయట.ఇంక ప్రతి చిన్న పట్టణంలోనూ ఒక airport ఎంత waste ఆలోచించండి.
1 కామెంట్:
విదేశాలలో ఒక పటణం నుంచి మరో పట్టణానికి వెళ్ళాలంటే విమానాలే దిక్కు . బుస్ సర్వీసులు వుండవు . అలాగ మనమూ ప్రయాణం చేస్తుంటే విదేశాలకు వెళ్ళకపోయినా , చూడకపోయినా మనం విదేశాలలో వున్నట్లు భావించవచ్చనేమో ? మఱి .
కామెంట్‌ను పోస్ట్ చేయండి