23, ఆగస్టు 2014, శనివారం

changing the names




  ఇప్పుడు,ఇందిర,రాజీవ్ ల పేరుతోఉన్న సంస్థలని,పథకాలని పేర్లు మార్చి N.T.R. పేరు పెడతామని తెలుగుదేశంప్రభుత్వం అంటున్నది.తెలుగుదేశంకాని.కాంగ్రెస్ కాని మరే పార్టీ కాని ఉన్నపేర్లు మార్చడానికి నేను వ్యతిరేకిస్తాను.అలాగే బ్రిటిష్ పరిపాలనలో,ముస్లిం పరిపాలనలో  పెట్టిన పేర్లు మార్చకూడదు.అవి మన చరిత్రలో భాగం.ఇంక విగ్రహాలు కూల్చడం మరీ అనాగరకం.కొత్తగా పథకాలు,సంస్థలు,బిల్డింగులు,నిర్మిస్తున్నారు.వాటికి మీకు ఇష్టమైన పేర్లు నిరభ్యంతరంగా  పెట్టుకోవచ్చును.ఇలాంటి విషయాల్లో విశాలదృక్పథం,సహనం ఉండాలి.                                   

కామెంట్‌లు లేవు: