ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఇప్పుడు రాష్ట్ర శాసన సభ ముందుకు వచ్చింది కదా.అందులోని మంచిచెడ్డలేమైనా ,అందులో ఏమిఉందో వివరాలు ఏమీ తెలియడంలేదు.రాజకీయ నాయకులు.ప్రజా ప్రతినిధులు,పత్రికలు,టి.వి.మాధ్యమం చానెల్సు ఎవరూ ఏమీ
చెప్పడం లేదు.బ్లాగరుమిత్రులెవరికైనా తెలిస్తే అందులోని ముఖ్యమైన అంశాలగురంచి (వివరంగా కాకపోయినా,సూత్రప్రాయంగానైనా) తెలియజేయమని కోరుతున్నాను.
1 కామెంట్:
http://www.eenadu.net/Homeinner.aspx?item=break75
కామెంట్‌ను పోస్ట్ చేయండి