ఆర్యా,మీ గణాంకాల్ని అంగీకరించడానికి అభ్యంతరం ఏమీ లేదు.ఉభయగోదావరి జిల్లాలు నీటివసతివలన పంటలు అధికంగా పండుతాయని తెలిసిందే.కాని ఇతరవిషయాలలో అంత ఎక్కువ తేడాలు లేవు. (2011 లో ప్రభుత్వ గణాంకాలప్రకారం.)ఇక్కడివాళ్ళలో enterprise తక్కువ.నేను చెప్పదలుచుకొన్నది అదే.అన్నిటికీ ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చో లేము కదా.విశాఖరేవు,పరిశ్రమలు,కాకుందా ఫెర్రోఅలాయిస్ పరిశ్రమ ఉన్నది.అణువిద్యుత్కేంద్రం తయారవుతున్నది. ఫార్మా కారిడర్ పరిశ్రమలు ఉన్నవి.వెనుకబడినతనం అనేది మన మెదడులో ఉన్నది అని చెప్పడమే నా ఉద్దేశం.ఇది తెలంగాణా వారికీ వర్తిస్తుంది .
1 కామెంట్:
ఉత్తరాంధ్ర ప్రజలకు enterprise తక్కువని కొట్టి పారేయడం భావ్యం కాదేమో, కాస్త ఆలోచించండి. గోదావరి జిల్లాలు ప్రభుత్వ సహాయం లేకుండా అభివృద్ధి చెందాయా లేదే. కాటన్ దొర ఆనకట్టులు కట్టక ముందు వారి పరిస్తితి దాదాపు ఇలాగే ఉండేది కదా.
Your concept of enterprise may apply to individuals, not to groups.
కామెంట్‌ను పోస్ట్ చేయండి