8, ఆగస్టు 2012, బుధవారం

our house



 మాది 8గదుల పెద్ద ఇల్లు.కంపౌండ్లో ఫలపుష్ప జాతుల చెట్లు,మొక్కలు కూడాఉన్నాయి.ఇది ఎందుకు  రాస్తున్నానంటే,ఇంత పెద్దవికాకపోయినా ,ఈ వూళ్ళోను,మనకోస్తాజిల్లాల పట్టణాల్లో చాలా ఇళ్ళకి ముందు జాగాలేకపోయినా పెరళ్ళు ,అందులో  చిన్న తోటలు ఉంటాయి.కాని,ఇప్పుడు అలాంటి ఇళ్ళు,క్రమంగా అదృశ్యం అవుతున్నవి.అపార్ట్ మెంట్ కల్చర్ ఎక్కువవుతున్నది.దీన్ని ఆపలేము ఏమో.అటువంటి సమయంలో కనీసం రోడ్లపక్కన చెట్ల పెంపకం ,ప్రతీపేటలోను కాలనీలోను పార్కులు  ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందించాలి.

కామెంట్‌లు లేవు: