11, అక్టోబర్ 2010, సోమవారం

కథా మంజరి: అమ్మని చూస్తున్నట్టే ఉంది ...

Dear Jogarao, you have struck a poignant note in my heart.Itoo like that song very much.Chalam wrote about it. Parvathi akka had a sweet voice.We had that HMV GRAMOPHONE Kapilavayi,.Rajeswararao,.Balasaraswathi ,and old film songs were played.Once we travelled with BALASARASWATHI Ifeel very sad when I remember Parvathi. ramanarao.

2, అక్టోబర్ 2010, శనివారం

srikakulam paryatana




kanda padyaalu

కం|| రుక్కాయి వంటి నేస్తము
రుక్కులు, ప్రాస క్రీడలు లిమేరిక్కుల పద్యాల్
చక్కటి ప్రియ సతి బాగా కైపేక్కించు రమ్ము
సిరి సిరి పెట్టని భూస్హళ్

కం|| పొట్టి కవినీ యితరులనీ
తిట్టిన పద్యాలసహ్య తీవ్రాశ్లీలాల్
గట్టిగ నిరాసింతును
అతదెట్టి కవైనాను
నిషిద్ధమీ తిట్టులయా

Kandaala Makarandaalu


25, సెప్టెంబర్ 2010, శనివారం

వచ్చే అక్టోబర్లో నేను వెన్నెల వెలుగులు అనే వ్యాస సంపుటి ఇంగ్లిష్ తెలుగు సాహిత్యాలపై కొత్త విషయాలతో ప్రచురిస్తున్నాను. ౨ ఇంగ్లిష్ తెలుగు మెడికల్ డిక్షనరీ కూడా పబ్లిష్ u చేస్తున్నాను. మిత్రులందరికీ శుభాకాంక్షలతో తెలుపుకొంటున్నాను.

11, సెప్టెంబర్ 2010, శనివారం

about telugu music

today being vinayaka chavithi i felt like blogging about telugu music

i would write about ghantasala in future
please listen to vaatapi bhajan

ramana rao

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

Abhignana Shakuntalum

  1. Among kalidaasa's plays "abhignana shakuntalam"
    is the best and the fourth act in that play is the best .