శశిథరూర్ (కేంద్ర సహాయమంత్రి)భార్య సునందాపుష్కర్ ఆత్మహత్య గురించి నిజానిజాలు ఏమైనా,పాకిస్తాన్ జర్నలిస్టు తో అతని సంబంధం గురించి నిజానిజాలు ఎలా ఉన్నా ,ఈ scandalవలన థరూర్ వెంటనే మంత్రిపదవికి రాజీనామా చేయవలసిన నైతిక బాధ్యత ఉంది.అలా చేయకపోతే ప్రధానమంత్రి అతనిని తొలగించాలి.
2 కామెంట్‌లు:
బలేవారే! ఆయనుంటే మంగఎందుకని సామెత కదండీ!! ఆ సంస్కృతి మన కాంగ్రెస్ పాలకులకి ఎప్పుడో చచ్చిపోయిందికదా!!! నాలుగోపెళ్ళికి సిద్ధంగా ఉన్న నిత్య పెళ్ళికొడుకు.
ధృతరాష్ట్రుల వారిని మేలుకొలిపే ప్రయత్నమా!!
భళి భళి...
నైతికత గురించి తెలిసిన ఒక కేంద్ర మంత్రిని
తెలిపే ప్రయత్నం చేయండి...
కామెంట్‌ను పోస్ట్ చేయండి