25, మార్చి 2011, శుక్రవారం

complexion/

తెల్ల దొరలనంటాం కాని మనలోను రంగు విచక్షణ ఎక్కువే. తెల్లగా వుంటే అందంగా వుందంటాము. నల్లగా వుంటే తక్కువగా చూస్తాము ఫీచర్సు బాగున్నా. మన సినిమాఫీల్డులో చాలామంది నల్లటి అమ్మాయిలూ అగ్రతారలయి పోయారు కదా. భారతీయుల్లో ఎక్కువమంది మరీ నల్లగానువుందరు మరీ తెల్లగాను వుండరు. డార్క్ బ్రౌన్ నుండి లైటు బ్రౌన్ గా వుంటారు. ఒక ప్రాంతంలోనే ,ఒక ఊళ్లోనే ,ఒక కుటుంబంలోనే శరీర ఛాయలలో తేడా వుంటుంది. ఆర్య, ద్రావిడ ,మంగోలాయిడ్ ,ఆస్త్రలయిడ్ జాతుల మిశ్రమం మన భారత దేశం.--రమణీయం.

కామెంట్‌లు లేవు: