నా కొత్త పుస్తకాలు "వెన్నల వెలుగులు" వ్యాస సంపుటి, మరియు "అనలానిల గీతాలు" కవితా సంపుటి, డెసెంబెర్ 11, 2010 న ఆవిష్కరింప బడ్డాయి. పుస్తకాల సమీక్ష తరువాత ఆచార్య పర్వతనేని సుబ్బ రావు, ఆంధ్ర విశ్వ విద్యాలయం, తెలుగు భాష పుట్టుక ప్రాచీనత గురించి ఉపన్యసించారు. సభ విజయవంతముగా జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి