5, నవంబర్ 2010, శుక్రవారం
kashmir
It is sedition on the part of Arundhatiroy to say that Kashmir is not part of India and Ashish Nandi to support her in Outlook magazine . Kashmir was part of Bharatavarsha even from Mahabharat times. Like other parts of India sometimes it was independent kingdom and sometimes it was part of an Indian empire .But geographically and culturallyKashmir is part of India. Legally it acceded to Indian Union. Kashmir was part of Mouryan, Kushan, Gupta and Harsha empires. Lalitaditya ,a famous king of Kashmir ruled overlarge parts of North India. Later it was part of Sikh and British empire .Arundhatiroy and her supporters should be prosecuted for their antinational activities.Kashmir was also part of Mughal empire.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
అరుంధతీ రాయ్‌తో కాష్మీర్ విషయంలో నేనేమాత్రం ఏకీభవించను అసలిప్పటికే ఆవిడ మేధావి కాబట్టి ఆమెను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంకూడా లేదు. ఏది మన దేశంలో భాగం అని తేల్చిచెప్పడానికి గతించిన కాలాన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే మీ వాదనుకూడా నేనంగీకరించను. నాకు తెలిసినంతవరకూ నేడు మనదేశంలో భాగమై వున్న "అన్ని ప్రాంతాలనూ" ఏ సామ్రాజ్యమూ కూడా గతంలో తనలో భాగమై కలిగివుండలేదు. మౌర్య సామ్రాజ్యాన్నీ ప్రామాణికంగా తీసుకొంటే మనం శ్రీలంకతో సంప్రదింపులు జరపాల్సి వుంటుంది అదే మొఘల్ సామ్రాజ్యమైతే మరి మహారాష్ట్రనేం చేద్దాం? ఏకంగా మహాభారతమంటారా... welcome to the land of Talibans for its Gandhaara raajya. I am afraid I don't even agree that Kashmir's culture should resemble "Indian Culture" for it to be a part of India (after all India is a sub-continent.)
కానీ ఒకటి మాత్రం నిజం. మనం కాష్మీర్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకొనుంటే ఇలాంటి తలతిక్క వాదనలు అసలు తలెత్తేవే కాదు. వీటన్నిటికీ ఊతమిచ్చేది ఆ పనికిమాలిన ఆర్టికల్. దాని రద్దుచేసే దమ్ము మన ప్రభుత్వాలకు లేనన్నాళ్ళు మనకిది తప్పదు. దీనికి మనం నిందించాల్సింది గత ప్రభుత్వాలను ముఖ్యంగా కాంగ్రెస్‌ను/నెహ్రూ అమాయకత్వాన్ని. చివరగా... మనకిప్పటికైనా బుద్ధి రావటానికి కాష్మీర్న్‌ను వదులుకోవడమే ఒక మార్గమైతే అలాగే కానివ్వండి.
please refer to my detailed re ply inmy kamaneeyamblog dated 9-5-ii
కామెంట్‌ను పోస్ట్ చేయండి