అత్యంత రమణీయంగా, కమనీయంగా మీరు రచించి వెలువరించిన గ్రంథాలు మీ సాహితీ పిపాసకు, కవిత్వంలోను,వచనంలోను మీ ప్రతిభకు దర్పణాలు. ఇక పైన మీరు వెలువరించబోతున్న వ్యాస సంపుటి తో పాటు మెడికల్ డిక్షనరీ తెలుగు సాహిత్యానికి వరం కాగలదు. అలుపెరుగని సాహితీ కృషీవలుడుగా మీరు చేస్తున్న సాహిత్యసేవ, బద్ధకానికి సమయాభావం అని పేరు పెట్టుకొని కాలయాపన చేసే మా బోంట్లకు ఆదర్శప్రాయం.మీ కమనీయం నుండి మరిన్ని మంచి రచనలు వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు
1 కామెంట్:
అత్యంత రమణీయంగా, కమనీయంగా మీరు రచించి వెలువరించిన గ్రంథాలు మీ సాహితీ పిపాసకు, కవిత్వంలోను,వచనంలోను మీ ప్రతిభకు దర్పణాలు. ఇక పైన మీరు వెలువరించబోతున్న వ్యాస సంపుటి తో పాటు మెడికల్ డిక్షనరీ తెలుగు సాహిత్యానికి వరం కాగలదు.
అలుపెరుగని సాహితీ కృషీవలుడుగా మీరు చేస్తున్న సాహిత్యసేవ, బద్ధకానికి సమయాభావం అని పేరు పెట్టుకొని కాలయాపన చేసే మా బోంట్లకు ఆదర్శప్రాయం.మీ కమనీయం నుండి మరిన్ని మంచి రచనలు వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి