6, జూన్ 2014, శుక్రవారం

An appeal to Vizag youth.


 

  మన సీమాంధ్ర రాష్ట్రానికి విజయవాడ ప్రాంతంలో రాజధాని వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉన్నందున అప్పుడే అన్నీ అక్కడ కేంద్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంలో విశాఖపట్నాన్ని అశ్రద్ధచేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నవి.అందువలన ఒక వయోధికునిగా విశాఖ యువతకి విజ్ఞప్తి చేస్తున్నాను.ఈ కిందివాటికోసం వెంటనే వారు రోడ్లమీదకి వచ్చి శాంతియుతంగానే ప్రదర్శనలుచేసి సాధించుకోవలసి  ఉంటుంది. 1.కేంద్రీయ విశ్వవిద్యాలయం..2.I.I.M.3.I.I.T. నాకు వ్యాపారం,పరిశ్రమల గురించి   అంతగా తెలియదు.అందుచే వాటిగురించి తెలిసిన వారు  వ్రాయాలి.ఉత్తరాంధ్ర యువత వెంటనే (రాజ్యాంగబద్ధంగా) ఉద్యమించి కొత్త రాష్త్ర,కేంద్రప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకురావాలి.