నాకు కంప్యూటర్ వాడుక అంతగా తెలియదు.మన్నించాలి.ఈ క్రిందివారు ఈ బ్లాగులో నా ప్రత్యుత్తరాన్ని వీక్షిస్తారనే ధైర్యంతో వ్రాస్తున్నాను.
1,రాజేశ్వరి నేదునూరి గారికి, అమ్మా, నమస్త్తే.అరసున్నలూ,బండి రలు టైపు చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాని సరిగా రావటం లేదు.మళ్ళీ మీరు చెప్పినట్లు ప్రయత్నిస్తాను.ఐనా నా అభిప్రాయమేమంటే ఈరోజుల్లో పద్య కవులూ,గ్రాంథిక రచయితలు కూడా వీటిని చాలామంది వాడటం మానివేసారు కదా అని.మీరు రాసినదానికి వేరే అనుకోడానికేముంది?
2JAI GOttUMUKKALAGAARIKI,,గోదావరి జిల్లాలో కూడా అడవులు ఉన్నాయని తెలుసును.నేనన్నది డెల్టావాళ్ళకి మిగతావాళ్ళపై నిరసన భావం ఉన్నదని.అది నిజమే కదా.రెండవది ,కొన్ని ప్రాంతాల్లోను కమ్మ్యూనిటీస్ లోను ENTERPRISE ఎక్కువని ఉదా; గుజరాతీలు,సింధీలు ,క్రిష్ణా గుంటూరువారికి,తమిళులకు, యూదుజాతివారికి ,బొహ్రాలకు.వారివద్దనుంచి తెలంగాణా,ఉత్తరాంధ్ర,ఒరియా, బెంగాలీలవంటివారు enterprising nature అలవర్చుకొంటే మంచిదని మాత్రమే.
3.android ;వారికి మీ వెయ్యి బ్లాగులలో నా బ్లాగు కూడా చేర్చుకుంటే సంతోషమే.అందుకు అభ్యంతరం లేదు.ధన్యవాదాలు.