23, జనవరి 2011, ఆదివారం
cellphone
Du సేల్ల్ఫోన్ =అరచేతిలో వైకున్థం అవసరానికి అందివచ్చే ఆపద్బాంధవుదు =ara నిమిషంలో ఆప్తులతో చేర్చే =అపురూపసాధనం=కొందరికి హస్తభూషణం మరికొందరికి కర్ణపిశాచి
22, జనవరి 2011, శనివారం
andhrarashtram
రాష్ట్రావతరణ ---సమతభావము,నైకమత్యమును, విస్తారంముగా నిండగా= కమనీయముగా దత్తమండలి ,తెలంగానమ్ము,తీరాన్ధ్రమున్ =ఉత్తమ సౌభ్రత్రమున్ రాష్ట్ర సాధన మహాదార్సంములన్ బూనుచున్ =విమలోత్తేజితరాష్ట్ర గానమును భావైక్యంమునన్బాడుడీ ,
21, జనవరి 2011, శుక్రవారం
పుడమి తల్లి
పుడమి తల్లి
పుడమి తల్లి మహైశ్వర్య పూర్ణవమ్మ
సకల సంపదల నొసంగి సాకినావు
స్వార్థ సంకుచిత ప్రయోజనములకై
కొల్లగోట్టితిమేమునిన్
క్రూరవ్రుత్తి
టైమ్ మిషన్
మన లోనే కాల యంత్రములు.
మనస్సు లోనే ఇమిడి ఉన్నవి.
కడు క్లిష్టమైన ఖరీదైన
కాల యన్త్రములతో పని లేదు
మన జ్ఞాపకాలే గతంలోకి
మరల్చుకొని మోసుకొని పోవును
మన స్వప్నాలే భవితవ్యపు మార్గంలో పయనిమ్పజేయును
మనోహరమైన మన భావాలే మరో లోకపు
మందిరములలో విహరిమ్పజేయును.
11, జనవరి 2011, మంగళవారం
Andhradesam
telenganam and andhra are same.both were ruled by sa tavahanas ,vishnukundins ,kakateeyas and sultans..socalled intellectuals donot reveal facts.donot separateunited Aadhra.If you want name it as Telugunadu or asTelenganam.Newspapersand T.V.media are doing disservice by encouraging differences.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)