tag:blogger.com,1999:blog-2947670759675176709.post4351579250791799978..comments2024-02-04T10:53:03.015-08:00Comments on కమనీయం: AlfredHitchcock--continuedకమనీయంhttp://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2947670759675176709.post-62951521024753382742012-09-08T23:34:01.942-07:002012-09-08T23:34:01.942-07:00అసలు మీ వివరణలు అర్ధవంతంగా లేవండీ. ఎక్కడో ఉన్న వాట...అసలు మీ వివరణలు అర్ధవంతంగా లేవండీ. ఎక్కడో ఉన్న వాటిని తిరిగి ట్రాన్స్ లేట్ చేసిన చందంగా వున్నాయి. పై పెచ్చు ఆ తెలుగు అంకెలొకటి. అస్సలు అర్ధం కావడం లేదు. కనుక కాస్త డీటైల్డ్ గా రాస్తే మంచిది. హిచ్ కాక్ అంటే పడి చచ్చే వాళ్ళు ఇంకా చాలా మంది వున్నారు. ఆ ఎవరు చూస్తారు లే అన్నట్టు రాసినట్టు కనిపిస్తోంది. ఇంతగా మీకెందుకు రాస్తున్నానంటే ఆఖర్లో మీరు మరిన్ని వివరాలు మరోసారి అన్నట్టు రాసింది చదివి ఇలా చేస్తున్నాను. Anonymoushttps://www.blogger.com/profile/01304770691656532461noreply@blogger.com